Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టైశ్వర్యాలను తెచ్చే దివ్య దీపావళి

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2007 (18:58 IST)
WD
జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళినాడు తెల్లవారు ఝామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు నిర్వహించాలి. మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానమాచరించాలి. ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో దీపములు పెట్టాలి. ప్రధానంగా ఇంటి ద్వారం, ధాన్యపు కొట్టు, బావి, వంట ఇల్లు, రావి చెట్టు... ఐదు ప్రదేశాలలో తప్పకుండా దీపాలను వెలిగించాలి. దీపావళినాడు పగలు ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి భోజనం చేయాలి.

ఈ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడు కనుక మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి, పితృదేవతలకు దారి చూపించాలి. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఏదైనా తీపి పదార్థాన్ని తినాలి. దీపాలు వెలిగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆవాహనం చేసి లక్ష్మీ పూజ చేయాలి. తర్వాత బాణ సంచాను కాల్చాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments