Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవ వివరాలు

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2007 (21:09 IST)
FileFILE
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సందర్శించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానము ప్రకటించిన బ్రహ్మోత్సవ వివరాలను ఈ దిగువ ఇస్తున్నాము. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించండి.
14-9-07 అంకురార్పణము/ శ్రీసేనాధిపతి ఉత్సవము... రాత్రి 7.00 గంటల నుంచి 8.30 గంటల వరకు
14-9-07 సర్వ దర్శనము... ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు
14-9-07 సర్వ దర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు
15-9-07 విశ్వరూప సర్వదర్శనము... తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు
15-9-07 బంగారు తిరుచ్చి ఉత్సవము... మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 3.30 గంటల వరకు
15-9-07 ధ్వజారోహణము... సాయంత్రం 4.14 గంటల నుంచి 4.39 వరక ు
15-9-07 పెద్దశేషవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక ు
15-9-07 సర్వదర్శనము... ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు
15-9-07 సర్వదర్శనము... రాత్రి 8.00 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు
16-9-07 చిన్నశేషవాహనము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక ు
16-9-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు
16-9-07 హంసవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక ు
16-9-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
16-9-07 సర్వదర్శనము.... రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు
17-9-07 సింహవాహనము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక ు
17-9-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు
17-9-07 ముత్యపు పందిరి వాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక ు
17-9-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
17-9-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు
18-9-07 కల్పవృక్షవాహనము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక ు
18-9-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు
18-9-07 సర్వభూపాల వాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక ు
18-9-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
18-9-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు

FileFILE
19-9-07 మోహినీ అవతారము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
19-9-07 ఊంజల్‌సేవ... సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు
19-9-07 గరుడసేవ... రాత్రి 9.00 గంటల నుంచి అర్థరాత్రి 1.00 గంటల వరక ు
19-9-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు
19-9-07 సర్వదర్శనము... సాయంత్రం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1.00 గంటలకు
20-09-07 హనుమంత వాహనం... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
20-09-07 స్వర్ణరథము... సాయంత్రం 5.00 గంటల నుంచి 6.00 గంటల వరక ు
20-09-07 గజవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
20-09-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
20-09-07 పూలంగి సర్వదర్శనము... రాత్రి 8.00 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 వరకు
21-09-07 సూర్యప్రభవాహనము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక ు
21-09-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు
21-09-07 చంద్రప్రభవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
21-09-07 సర్వదర్శనము... ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
21-09-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి 11.30 గంటల వరకు
22-09-07 రథోత్సవము.... ఉదయం 7.00 గంటలక ు
22-09-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు
22-09-07 అశ్వవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
22-09-07 సర్వదర్శనము... తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 5.00 గంటల వరకు
22-09-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి 11.30 గంటల వరకు
23-09-07 పల్లకీ ఉత్సవము... తెల్లవారుజామున 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకు
23-09-07 చక్రస్నానము... ఉదయం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరక ు
23-09-07 బంగారు తిరుచ్చి ఉత్సవం/ధ్వజారోహణము... రాత్రి 7.00 గంటల నుంచి 9.00 గంటల వరక ు
23-09-07 సర్వదర్శనము... తెల్లవారు జామున 3.00 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు
23-09-07 సర్వదర్శనము... ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
23-09-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments