యాక్చువల్లీ అమ్మాయిలు వజ్రాలనే ఇష్టపడతారు.. "జర్నీ" అంజలి

Webdunia
WD
మోడ్రన్ అమ్మాయిల ప్రేమ ఎలా ఉంటుందో జర్నీలో అంజలిని చూస్తే తెలుస్తుంది. ఇటీవల ఈ భామ చెన్నైలోని ప్రిన్స్ జ్యుయలరీలో మెల్లేమాయ్ కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అంజలి తన భావాలను పంచుకుంది.

" యాక్చువల్లీ అమ్మాయిలు వజ్రపు ధగధగలతో నిండిన ఆభరణాలు ఇష్టపడతారు. నా మటుకు నేను వజ్రాల ఆభరణాలను అతిగా ఇష్టపడతాను. డైమండ్ ఆభరణాల్లో కొత్త మోడళ్లను చూస్తే వాటిని ధరించే దాకా ఉండలేను" అంటూ చెప్పింది అంజలి.

ఇకపోతే... ఈ వాలెంటైన్ సందర్భంగా ప్రేమికుల అభిరుచులకు అనుగుణంగా ప్రిన్స్ జ్యుయలరీ కొత్త కలెక్షన్లను అందుబాటులో ఉంచింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ జైన్ మాట్లాడుతూ.. తాము అందిస్తున్న వజ్రపు ఆభరణాలు కొత్త అందాలను ఇనుమడింపజేస్తాయన్నారు. అన్ని వయసుల వారికి తగినవిధంగా రూపొందినట్లు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

Show comments