Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు కప్పుల టీ తాగితే.. ఆరు యాపిల్స్ తిన్నట్లే!!

Webdunia
బుధవారం, 19 మార్చి 2014 (17:53 IST)
File
FILE
* మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్ పండ్లను తిన్నదానితో సమానం.

* ప్రతీ రోజూ టీని తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చట. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

* ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం.

* ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం మొదలగు ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు.

* టీ తాగితే వయస్సును కూడా తగ్గిస్తుంది. శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది.

* టీలోని 500 రసాయనాలు బరువును కూడా తగ్గిస్తాయి.

* టీలో పాలు వేసుకొని తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పొంది ఎముకలు దృఢంగా తయారవుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments