Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Webdunia
FILE
నాగరికత పెరిగే కొద్దీ జీవన శైలిలో మార్పుల కారణంగా ఒత్తిడి సాధారణమైపోయింది. వివిధ కారణాల రీత్యా ఏర్పడే మానసిక ఒత్తిడికి చెక్ పెట్టాలంటే మీరు చేయాల్సిందల్లా.. ఈ టిప్స్ పాటించడమే.

* ఒత్తిడిలో ఉన్నప్పుడు తోటపని చేయండి. తోటపని మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ప్రకృతికి చేరువైతే మీ మనస్సుకు విశ్రాంతి, ప్రశాంతత కలుగుతుంది.

* ఇక యోగా కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. యోగా ద్వారా శరీరంలోని కండరాలు సాగి, సడలింపు చెంది తద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

* ఒత్తిడిలో ఉన్నప్పుడు రీడింగ్ మీకెంతో సహకరిస్తుంది. మీరు మీకు ఇష్టమైన మంచి పుస్తకాలను సేకరించండి. మంచి పుస్తకాలు చదవండి.

* ఒత్తిడిలో ఉన్నప్పుడు వంట చేయండి. మీకు నచ్చిన వంటకాన్ని వెరైటీగా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చిన పాటలు వినండి. మీ మనసుకు ఆందోళన కలిగించే విషయాల నుండి దూరంగా ఉంచి, తక్షణ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments