Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థోపెడిక్ సెంటర్‌ను ప్రారంభించిన ఆక్సిమెడ్

Webdunia
PR
ప్రపంచ గుండె దినోత్సవం (డబ్ల్యూహెచ్‌డీ) సందర్భంగా చెన్నైకి చెందిన ప్రముఖ వైద్యశాల ఆక్సిమెడ్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగాన్ని ప్రారంభించింది.

తమ హాస్పిటల్‌లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆర్థోపెడిక్ విభాగాన్ని ప్రారంభించామని, ఇందులో అత్యాధునికమైన సేవలను తాము అందిస్తున్నామని హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ అయాజ్ అక్బర్ తెలిపారు.

ఆర్థోపెడిక్ విభాగాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి వి.కే. సుబ్బరాజ్ ప్రారంభించారని, మద్రాస్ మెడికల్ కాలేజి మాజీ డీన్ డాక్టర్. ధనపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసారని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని ప్రజలకు తాము అత్యంత విలువైన వైద్య సేవలను అందిస్తున్నామని, తమ ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

Show comments