Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర వ్యాధి గ్రస్తులకు మేలు చేసే బ్లాక్‌ టీ!

Webdunia
File
FILE
ఆధునిక కాలంలో చాలా మందికి షుగర్ వ్యాధితో బాధపడుతుంటారు. ఇందుకోసం ఎన్నో రకాలైన మందులు వాడుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే, లండన్‌కు చెందిన ఒక పరిశోధనా బృందం నిర్వహించిన సర్వేలో బ్లాక్ టీ సేవనంతో షుగర్ వ్యాధి గ్రస్తులకు కొంతమేరకు ఉపశమనం లభిస్తున్నట్టు కనుగొన్నారు.

బ్లాక్‌ టీలో ఉండే కొన్ని రకాలైన రసాయనాలు చక్కెర వ్యాధిని కంట్రోల్ చేస్తున్నట్టు తేల్చారు. అయితే, ఈ బ్లాక్ టీని కూడా మోతాదుకు మించి సేవించరాదని సలహా ఇస్తున్నారు. మోతాదుకు మించి సేవించినట్టయితే, దాని వల్ల దుష్పరిణామాలు చేకూరే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Show comments