Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ కాజాను ఎలా చేయాలో తెలుసా!?

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (18:06 IST)
File
FILE
కావలసిన పదార్థాలు:
చాక్లెట్ సాస్ - రెండు టేబుల్ స్పూన్లు
మైదా- 2 రెండు కప్పులు
నీరు - అరకప్పు
కోకో పౌడర్ - పావు టీ స్పూన్
ఉప్పు - చిటికెడు
నూనె- వేయింపుకు తగినంత
సిరప్ కోసం, చక్కెర- కప్పు
ఏలకుల పొడి - చిటికెడు

తయారీ విధానం :
ముందుగా ఒక పాత్రలో మైదా, ఉప్పు, కోకో, పౌడర్లను కలిపి నీటితో ముద్దగా చపాతీల పిండిలా చేయాలి. పిండిని చపాతీల్లా వత్తి వాటిని రోల్ చేసి కట్ చేయాలి. ఈ ముక్కలను నూనెలో డీప్‌గా ప్రై చేయాలి.

ఈ లోపుగా స్టౌ మీద ఓ పాత్రను పెట్టి చక్కెర, నీటిని కలిపి తగినంత మంట మీద మరిగించి సిరప్ చేసుకోవాలి. నూనెలో నుంచి తీసిన కాజాలను షుగర్ సిరప్‌లో వేసి ఒక నిమిషం ఉంచాలి. ఇలా చేసుకున్నా కాజాలను ఒక ప్లేట్‌లో అమర్చి.. చాక్లెట్ సాస్‌తో సర్వ్ చేయాలి.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments