మీ ప్రేయసి దృష్టిలో సూపర్ మాన్‌గా నిలిచిపోవాలంటే?

Webdunia
బుధవారం, 11 జూన్ 2014 (16:49 IST)
మీ ప్రేయసి దృష్టిలో సూపర్ మాన్‌గా ఉండిపోవాలంటే? ఏం చేయాలో తెలుసా? మీ లవర్‌కి రక్షణ కల్పించేలా ఉండాలి. స్త్రీలు రక్షణ కల్పించేవాళ్ళను ఇష్టపడతారు. కాబట్టి మీ ప్రియురాలు బాధలో ఉన్నపుడు మీరు ఆమె సంరక్షకుడిగా నిరూపించుకోవడానికి ఒకటికంటే ఎక్కువ మార్గాలను ప్రదర్శించండి. స్త్రీలు వివాదాల సమయంలో ఎవరు అండగా నిలబడతారో వారిని ఎప్పుడూ అభిమానిస్తారు. అటువంటి పరిస్థితులు మీ వద్దకు వచ్చినపుడు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. 
 
అప్పడప్పుడు సర్‌ప్రైజ్ ఇవ్వండి. చాక్‌లేట్లు, లవ్ నోట్స్, బహుమతులు లేదా అనేక ఫ్లవర్స్ వంటి సర్‌ప్రైజ్‌లను స్త్రీలు ఇష్టపడతారు. స్త్రీలకూ ఎన్ని ఇచ్చినా వారికి అభ్యంతరం ఏమీలేదు. మీరు ఈ ఒక్క విషయంపై అనేక మార్కులను పొందవచ్చు.
 
ఇకపోతే పారదర్శకంగా ఉండండి. నిజాయితీగా ఉండడం ఎప్పటికీ మంచి పద్ధతి. మీరు మీ అనుబంధాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోవాలి అంటే ఆమెకు అబద్ధాలు చెప్పకూడదు. ప్రారంభంలో ఎన్ని విమర్శలను ఎదుర్కున్నా ఫరవాలేదు, కానీ చివరకు మీరు ఆమె మనసును గెలుచుకుంటారు.
 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Show comments