అమ్మాయిలను ఆకర్షించడం ఎలా.. ఇవిగో చిట్కాలు...

Webdunia
శనివారం, 5 మార్చి 2016 (11:10 IST)
అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని పనంటూ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే రై.. రై.. మంటూ బైక్‌ను అటు ఇటు ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేస్తుంటారు. అబ్బాయి అమ్మాయి వెంట పడుతూ ఎన్నెన్నో అవమానాలు భరిస్తుంటారు. అమ్మాయితో పరిచయం పెంచుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు, కానీ అమ్మాయిని నుండి రెస్పాన్స్ ఉండదు. అసలు అమ్మాయిని ఆకర్షించడం ఎలా?  
 
ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. ఇదిమీలోని అత్మవిశ్వాసాన్ని చూపుతుంది. అదే చిరునవ్వు ఇతరులను రిలాక్స్ అవ్వడానికి కారణమౌతుంది. అలాగే మీ నవ్వుకు కాస్త సరదా మాటలను కలపండి. తను మీతో చనువును పెరిగే దాకా అలాగే కొనసాగించాలి. 
 
మీరు ధరించే దుస్తులుపై అమ్మాయిలు ఖచ్చితమైన అంచనాలు వేస్తారు. కనుక జాగ్రత్తగా దుస్తులను ఎంచుకోవాలి. క్రొత్త మోడళ్లను ట్రై చేస్తుండాలి. ఫిట్, హెల్తీగా ఉంటే సులభంగా అమ్మాయిల దృష్టిని ఆకర్షించవచ్చు. మీరు అథ్లెట్ కాకపోయిన మీకు వర్కవుట్ చేయడం ఇష్టం లేకున్నా, మీ నడిచే స్టయిల్, నిలబడే తీరు, ఇంకా మీ భుజాలు అవి ముందుకు వాలిపోయివుంటే వెనుకకు సరిచేసుకోండి. అలాగనీ మీ బుజాలను బిగుసుకున్నట్టు ఉంచుకోకూడదు. మీరు రిలాక్స్‌గా ఉన్నట్లు అమ్మాయు దృష్టిలో అనుకునే విధంగా నడుచుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

ఒకవేళ పవన్ కల్యాణ్ హోం మంత్రి అయితే.. ఆర్ఆర్ఆర్ సెన్సేషనల్ కామెంట్లు

దుబ్బాక: తాళం వేసిన ఇంట్లో కిలోకు పైగా బంగారం లూటీ

రాజమహేంద్రవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR, Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం

Raviteja: ఇరుముడి నుంచి డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు రిలీజ్

Ram Poteneni: రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

Show comments