Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛలోక్తులు విసురుతూ నవ్వుతూ ఉండే అబ్బాయిలంటే?

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2014 (17:40 IST)
ఆత్మ విశ్వాసం, నవ్వుతూ కనబడే అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు తప్పకుండా ఇంప్రెస్ అవుతారని మానసిక నిపుణులు అంటున్నారు. బాధ్యత కలిగిన అబ్బాయిలు తమను సురక్షితంగా చూసుకుంటారనే నమ్మకం అమ్మాయిల్లో ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియాలోని ఓ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తేలింది.
 
ఇంకా ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఛలోక్తులు విసురుతూ హాస్యపూరకంగా వుండే అబ్బాయిలని అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. హ్యూమరస్‌గా ఉండే అబ్బాయిలను ఎందుకు ఇష్టపడతారంటే... వారిలో ఉండే 8 లక్షణాలు అమ్మాయిలను బాగా ఆకర్షస్తున్నాయట. 
 
అవేమిటంటే .. ఫన్నీగా ఉండడం, క్రియేటివ్‌గా ఉండడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, సమ్మోహనంగా ఉండడం, నవ్వుతూ నవ్విస్తూ ఉండడం, అందరితో కలసిపోవడం, మంచి పరిశీలనా శక్తి కలిగి ఉండడం, బాధ్యతగా వ్యవహరించడం.. ఈ లక్షణాలు అబ్బాయిల్లో ఉంటే అమ్మాయిలు వారి వెంట కచ్చితంగా పడతారని సర్వేలో తేలింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

Show comments