Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల్లో అబ్బాయిలకు నచ్చని గుణాలేంటి?

అమ్మాయి, అబ్బాయిల మధ్య ప్రేమ చిగురించాలంటే ఒకరి లక్షణాలు మరొకరిని విపరీతంగా ఆకట్టుకోవాలి. అబ్బాయిలు తమకు నచ్చిన లక్షణాలు అమ్మాయిల్లో ఉంటే జీవితాంతం దాసోహమైపోతారు. ఇద్దరిలోనూ ఒకే లక్షణాలు ఉంటే ఆ జీవితం

Webdunia
గురువారం, 14 జులై 2016 (15:25 IST)
అమ్మాయి, అబ్బాయిల మధ్య ప్రేమ చిగురించాలంటే ఒకరి లక్షణాలు మరొకరిని విపరీతంగా ఆకట్టుకోవాలి. అబ్బాయిలు తమకు నచ్చిన లక్షణాలు అమ్మాయిల్లో ఉంటే జీవితాంతం దాసోహమైపోతారు. ఇద్దరిలోనూ ఒకే లక్షణాలు ఉంటే ఆ జీవితం సంపూర్ణమయంగా సాగుతుంది. అలాకాకుండా ఒకరి లక్షణాలు మరొకరి లక్షణాలతో ఇమడలేదంటే  ప్రేమ పుట్టదు. ఒకవేళ పుట్టిన ఎక్కువకాలం సాగదు. అలా అమ్మాయిల్లో అబ్బాయిలకు నచ్చని లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం....
 
* అమ్మాయిలు పొగరుగా ప్రవర్తిస్తే అబ్బాయిలు అస్సలు ఇష్టపడరు.
 
* ఎప్పుడు పార్టీలని పబ్బులని స్నేహితులు, బంధువులు, పక్కింటి వాళ్ళు పిలిచారని పని గట్టుకుని వెళితే అబ్బాయిలకు ఇష్టముండదు.
 
* ప్రతి చిన్న విషయాన్నిభూతద్దంలో చూస్తూ రచ్చరచ్చ చేస్తే అబ్బాయిలకు అస్సలు నచ్చదు. బద్దకంగా ఉండే అమ్మాయిల జోలికి అబ్బాయిలు అస్సలు వెళ్లరు.
 
* తమ సుఖాన్నిమాత్రమే చూసుకుంటూ ఎవ్వరినీ లెక్క చెయ్యని అమ్మాయిలను అబ్బాయిలు తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు.
 
* షాపింగ్ చెయ్యాలనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ గంటల తరబడి షాపింగ్ మాల్స్ వైపు పరుగులు పెట్టేవారన్నా అబ్బాయిలకు నచ్చదు.
 
* చిన్నచిన్న గొడవలకి అలిగే అమ్మాయిలను అబ్బాయిలు అస్సలు పట్టించుకోరు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments