Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా కనిపించేందుకు పోటీపడుతున్న యువత.. బ్యూటీపార్లర్లకు యువకుల క్యూ!

అసలే సోషల్ మీడియా క్రేజ్. సెల్ఫీల పిచ్చితో యువత ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇందుకు తోడుగా అందంపైనే ప్రస్తుతం యువత ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అందంకోసం పాకులాడేది అమ్మా

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (13:08 IST)
అసలే సోషల్ మీడియా క్రేజ్. సెల్ఫీల పిచ్చితో యువత ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇందుకు తోడుగా అందంపైనే ప్రస్తుతం యువత ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అందంకోసం పాకులాడేది అమ్మాయిలే కాదని అబ్బాయిలు కూడాని తేలింది. అందంగా కనిపించేందుకు యువతులు రకరకాల క్రీములు వాడేస్తుంటారు. బ్లీచింగ్, ఫేషియల్‌తో పాటు ఇతరత్రా ట్రీట్‌మెంట్లతో అమ్మాయిలు అందంగా కనిపించేందుకు బాగానే కనిపిస్తుంటారు. 
 
అయితే ప్రస్తుతం సీన్ రివర్సైంది. అమ్మాయిల కంటే అబ్బాయిలే బ్యూటీపార్లర్లకు వెళ్తున్నారు. ఫేషియల్, బ్లీచింగ్, హెయిర్ కటింగ్ స్కిన్ ట్రీట్మెంటలతో దూసుకెళ్తున్నారు. ఫేషియల్, బ్లీచ్‌ల కోసం వేలు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలను సులభం ఆకర్షించేందుకే అందం పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments