భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఏం చేయాలి?

Webdunia
శనివారం, 23 జనవరి 2016 (09:04 IST)
ఎప్పుడు భార్యలు చేస్తే భర్తలు తినిపెట్టడమే భర్తలు చేసే పని. అలాకాకుండా భర్తలు భార్యలకు వండిపెడితే ప్రేమానురాగాలు పెరగడమే కాకుండా ఆ బంధం మరింత బలపడుతుంది. ఎలాంటే భార్యకు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ ఇచ్చిన, టిఫిన్ చేసిపెట్టినా ఆ భర్తపై భార్యకున్న ప్రేమానురాగాలు రెట్టింపవుతుంది. అందుకోసం కష్టపడి వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు!
 
మీ భార్య ఎప్పుడు చేయని ఓ వంటకం ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. దీంతో జీవిత భాగస్వామిని ఎంతో ఇంప్రెస్ చేయవచ్చు. అయితే, చేసిన వంటకాన్ని భార్యకు పెట్టే ముందు పెట్టి చూడండి. పాలు స్టౌ మీద పెట్టి వాటిని వేడి చేసి కాఫీపొడి, పంచదార కలిపితే వేడివేడి కాఫీ తయారవుతుంది. అంతే చిటికెలో కాఫీ రెడీ.
 
వంటలో ఏ మాత్రం ప్రావీణ్యమున్న భార్యకు కిచెన్‌లో ఎంతో సహాయం చేయవచ్చు. కూరగాయలు తరగడం ఇలా ఏ పని చేసి పెట్టినా ఆ బంధం మరింత గట్టిపడుతుంది. కిచన్‌లో వాడే వస్తువులు ఏ సామాను ఎక్కడ ఉంటుందన్న విషయమై కొంత తెలుసుకుని ఉంటే మంచిది. భార్య వంట చేస్తున్నప్పుడు అవసరానికి ఏదో ఒకటి అందించినా, ఇద్దరి మధ్యా అనురాగం పెరుగుతుంది.
 
ఏదైనా ఓ స్పెషల్ వంటను చేసిన తర్వాత, దానికి మరింత అందాన్నిచ్చేలా అలంకరణ... అంటే గార్నిష్ చేయడంలోనూ కాస్తంత ప్రత్యేకత చూపాలి. ఇక ఏ రాత్రయితే డిన్నర్ సమయంలో మీదైన ఓ స్పెషల్ వంట ఉంటే, ఆ రాత్రి మరింత మధురానుభూతులను మిగుల్చుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Delhi Liquor Case: లిక్కర్‌ కేసు నుంచి ఊరట.. ఇది రాజకీయ కుట్ర.. కల్వకుంట్ల కవిత

వైకాపా నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చేరిక

సీమంత వేడుకలో భార్యపై హెలికాప్టర్‌లో పూల వర్షం కురిపించిన భర్త

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మహిళ, ఇద్దరు పిల్లలతో ముగ్గురు మృతి

Biogas Plants: పల్నాడు జిల్లాలో 200 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh couple : అమిత్ షా, ప్రధానిని కలిసిన విరోష్ జంట

Vishnu Vinyasam Review: శ్రీ విష్ణు చేసిన విష్ణు విన్యాసం.. బెడిసి కొట్టిందా? రివ్యూ

Rajiv Kanakala: ఓటీటీ చిత్రం D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు రివ్యూ

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ - త్వరలోనే ప్రత్యేక గ్లింప్స్‌

సినీనటి కిడ్నాప్ కేసు- దిలీప్‌కు షాక్.. కేరళ హైకోర్టులో అప్పీల్ దాఖలు

Show comments