Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను ఆకర్షించాలా? ఎరుపు రంగు డ్రెస్ వేసుకోండి!

Webdunia
శనివారం, 12 జులై 2014 (18:14 IST)
అమ్మాయిలను ఆకర్షించాలా? అబ్బాయిలూ ఇవిగోండి టిప్స్! అంటోంది న్యూయార్క్‌లోని రోచెస్టర్ యూనివర్శిటీ. పార్టీలు, ఫంక్షన్లలో అమ్మాయిల్ని ఆకర్షించాలని ఉవ్విళ్లూరే అబ్బాయిలకు రోచెస్టర్ యూనివర్సిటీ చక్కని సలహా ఇచ్చింది. పార్టీలలో అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తులకు ఆకర్షితులవుతారని ఆ యూనివర్సిటీ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది.
 
పార్టీలలో మహిళలు ఎరుపు రంగు దుస్తులు వేసుకున్న పురుషుల పట్ల బాగా ఆకర్షితులవుతారని, ఎరుపు రంగు వేసుకొచ్చే భర్తలను వారి భార్యలు ఇతరుల వలలో పడకుండా కాపలా కాస్తుంటారని ఆ పరిశోధన తెలిపింది.

అదే సమయంలో... మహిళలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మాత్రం వారిని ఇతర మహిళలు అభ్యంతరకరంగా భావిస్తారని, మరికొందరు మహిళలు వారి పట్ల ఆకర్షితులవుతారని పరిశోధన వివరించింది. 
 
అందుకే పార్టీలకు వెళ్లేవారు ఎరుపు రంగు దుస్తులు వేసుకెళితే మహిళలను ఆకర్షించే అవకాశం ఉందని పరిశోధకులు సలహా ఇచ్చారు. ఏది ఏమైనా.. పెళ్ళికాని యువతీయువకులే ఈ సలహా వర్తిస్తుంది. వివాహితులు ఈ సలహాను స్వీకరిస్తే మాత్రం ప్రమాదమేనండోయ్!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

Show comments