ప్రేమలో పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కండి!

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (17:40 IST)
ప్రస్తుతం ఆధునికత పేరుతో యువత చాటింగ్, డేటింగ్ అంటూ యమ స్పీడ్‌లో ఉన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ల పుణ్యమా అంటూ యువత స్నేహ వలయం కాస్త బ్రాడ్‌గా పెరిగిపోతోంది. ఈ ఫ్రెండ్‌షిపే మెల్లమెల్లగా ప్రేమగా మారిపోతోంది. ఆ తర్వాత  ఆ ప్రేమ చిరస్థాయిగా ఉండటం డౌట్‌గానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో పెళ్ళికి ముందు ప్రేమలో పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతోందని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
అవేంటంటే.. 
మీ దృష్టిని మరల్చండి. ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే వ్యక్తికి మీ మనస్సును కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వకండి. అతని ఆలోచనలను మీలో రానీయకుండా చూసుకోండి. ఆ ఆలోచనలకు బ్రేక్ వేయాలంటే కెరీర్, చదువుల పట్ల దృష్టి మరల్చండి. 
 
ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసిన వ్యక్తితో మరీ ఎక్కువగా స్నేహం చేయకండి. అటువంటి వ్యక్తులతో మీరు కొంచెం దూరంగా ఉంటూ, వారిని దూరం పెట్టండి. మరీ ముఖ్యంగా లేట్ నైట్ మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్స్‌తో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నివారించండి.  
 
మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపాలుంటాయి. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నా, ప్రేమను వ్యక్తపరిచినా, మీకు ఇష్టం లేకపోతే వారిలోని లోపాలను వెతికి చెప్పండి. 
 
ఇతరుల పట్ల ఆకర్షితులు కాకండి. అందంగా ఫన్నీగా కనిపిస్తే వెంటనే వారి ప్రేమలో పడిపోకండి. ఇంకా ప్రేమను నిరాకరించాలంటే మీకు నచ్చిన వ్యక్తుల పట్ల దృష్టి మళ్ళించండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మీకు ఇష్టం లేని వారిని ప్రేమించకుండా ఎస్కేప్ కావొచ్చునని సైకాలజిస్టులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అబ్రక దబ్ర అంటూ ట్రంప్ ఇరాన్ మ్యాజిక్, ఖమేనీ కనబడకుండా పోయాడు, ప్రపంచ నేతలు ఆశ్చర్యం

దేశంలో ఖాళీ అవుతున్న చమురు నిల్వలు... పెట్రోల్ - డీజల్ - ఎల్పీజీ వినియోగంపై ఆంక్షలు?

మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క .. ఎక్కడ?

ఇరాన్ ప్రతిదాడులు చూసి ట్రంప్ బుర్ర వేడెక్కిపోతుందా? యుద్ధం ఎప్పుడు ఆగుతుంది?

ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తాం... త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

Show comments