మొటిమలను చేతితో తాకకండి.. తేనెతో ప్యాక్ వేసుకోండి!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (15:45 IST)
మొటిమలను చేతితో తాకకూడదు. మొటిమలను తాకడం వల్ల మొటిమలు ఎక్కువగా వ్యాపిస్తాయి. మొటిమలను దూరం చేసుకోవాలంటే.. తేనె ప్యాక్ సూపర్‌గా పనిచేస్తుంది. తేనె బంకగా ఉండటంతో జిడ్డును తొలగిస్తుంది. 
 
మొటిమల వల్ల కూడా ముఖం జిడ్డుగా మారుతుంది. కాబట్టి, ఈ సమస్య నివారించాలంటే, తేనెను వారంలో రెండు సార్లు ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. దాంతో మీ చర్మం ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయిల్ లేకుండా చర్మం క్లియర్‌గా ఉంటుంది . మొటిమలను నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గమని బ్యూటీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయోధ్య రామ మందిరానికి రూ. 200 కోట్ల వజ్రఖచిత బంగారు విగ్రహం

ప్రేమకు నో చెప్పిందని.. రోడ్డుపైనే లైంగిక వేధింపులు-బట్టలు చింపేందుకు యత్నం (video)

విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్... ఎలా?

రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం : బుట్టా రేణుక

ఉన్నావ్ బాధితురాలి పట్ల ఇంత దారుణమా? రాహుల్ మండిపాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేణుస్వామి పూజల వల్ల కాదు.. కఠోర సాధనతో సాధించా : నటి ప్రగతి

హీరో శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?

శివాజీ గారూ మీ సపోర్టు నాకు అక్కర్లేదు : నటి అనసూయ

రవిబాబు, సురేష్ ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ రేజర్- ఇంటెన్స్ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్

సుమతీ శతకం చిత్ర టీజర్ లాంఛ్ చేసిన ఏపీ చీఫ్ విప్- 2026 ఫిబ్రవరి 6న విడుదల

Show comments