Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

Webdunia
మంగళవారం, 21 మే 2019 (22:52 IST)

Telangana (4/17)

Party Lead/Won Change
BJP 4 won
Congress 3 won
TRS 9 won
Others 1 won
ప్రధాన ప్రత్యర్థులు: మన్నే శ్రీనివాస రెడ్డి (తెరాస) వర్సెస్ చల్లా వంశీ చంద్ రెడ్డి (కాంగ్రెస్)
 
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వి. శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. కాగా ఈ 2019 ఎన్నికల్లో మన్నే శ్రీనివాస రెడ్డి తెరాస నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి బరిలోకి దిగారు. 
Constituency Bhartiya Janata Party Congress Telangana Rashtra Samithi. Others Status
Adilabad(ST) Soyam Babu Rao Ramesh Rathod Godam Nagesh - BJP Won
Bhongir PV Shamsunder Rao Komatireddy Venkat Reddy Boora Narsaiah Goud - Komatireddy VenkatReddy Won
Chevella B. Janardhan Reddy Konda Vishweshwar Reddy G Ranjith Reddy - Congress Won
Hyderabad Dr. Bhagwanth Rao Firoz Khan Asaduddin Owaisi - Asaduddin Owaisi Won
Karimnagar Bandi Sanjay Ponnam Prabhakar B Vinod Kumar - BJP Won
Khammam Vasudev Rao Smt. Renuka Choudhary Nageswara Rao Nama - TRS Won
Mahabubabad Jatothu Hussain Naik Porika Balram Naik Maloth Kavitha - TRS Won
Mahabubnagar Smt. D K Aruna Dr. Ch. Vamshichand Reddy Manne Srinivas Reddy - TRS Won
Medak Raghunanadan Rao Gali Anil Kumar Kotha Prabhakar Reddy - K Prabhakar Reddy Won
Malkajgiri N Ramchandra Rao A Revanth Reddy Marri Rajashekar Reddy - Revanth Reddy Won
Nagarkurnool(SC) Kum. Bangaru Shruthi Dr. Mallu Ravi P Ramulu - TRS Won
Nalgonda Garlapati Jithender Kumar N. Uttam Kumar Reddy Vemireddy Narasimha Reddy - Uttam Kumar Reddy Won
Nizamabad D. Aravind Madhu Yashki Guud Kalvakuntla Kavitha - D Arvnd Won
Peddapalle S. Kumar A Chandra Sekhar Borlakunta Venkatesh Nethani - TRS Won
Secunderabad G Kishan Reddy M. Anjan Kumar Yadav Talasani Saikiran Yadav - G Kishan Reddy Won
Warangal Chinta Sambamurthy Dommati Sambaiah Pasunuri Dayakar - TRS Won
Zahirabad Banala Laxma Reddy K Madan Mohan Rao BB Patil - TRS Won

 
గత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వి. శ్రీనివాస్ గౌడ్‌కి 45,447 ఓట్లు మాత్రమే నమోదు కాగా, బీజేపీ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్‌ రెడ్డికి 42,308 ఓట్లు మాత్రమే రాలాయి.  
 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, బి. వినోద్ కుమార్, పి. దయాకర్, నామా నాగేశ్వర రావు తదితరులు పోటీలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, ఎ. రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి తదితరులు బరిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments