Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రంగీలా హీరోయిన్... ఉత్తర ముంబై నుంచి బరిలోకి

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (14:39 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అనేక బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అలా నిర్మించిన చిత్రాల్లో "రంగీలా" ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ చిత్రం వచ్చింది. ఇందులో హీరోయిన్‌గా ఊర్మిళ నటించింది. ఈ ఒక్క చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. 
 
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈమె ముంబై ఉత్తరం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నియోజక వర్గం నుంచి గతంలో సునీల్ దత్ ఐదు సార్లు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. సినీ గ్లామర్‌ను అక్కున చేర్చుకోవడంలో ఈ పార్లమెంట్ నియోజక వర్గం ముందుండటంతో ఊర్మిళ పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments