Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచారంలో కేఏ పాల్ చైన్ కొట్టేశారు..

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (11:41 IST)
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ ఇతర రాజకీయ పార్టీలకు కొరకరాని కొయ్యగా మారాడు. తాజాగా వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన ఇతరులతో తన ప్రజాశాంతి పార్టీ టిక్కెట్‌పై నామినేషన్‌లు వేసేలా చేసి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు తన ఎన్నికల గుర్తు, జెండా కూడా వైసీపీని పోలి ఉండడంతో వారికి పాల్ ఇప్పుడు తలనొప్పిగా మారాడు. 
 
ఇప్పటివరకు అందరూ పాల్‌పై జోకరు ముద్ర వేసారు. అయితే సీన్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేసాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ.. తానే ఏపీకి కాబోయే మ్నుఖ్యమంత్రిని అంటూ పాల్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు అనుకోని సంఘటన ఎదురైంది. 
 
ఆయన గోల్డ్ చైన్ ఎవరో కొట్టేశారు. ప్రచారంలో భాగంగా ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న తరుణంలో ఆయన వేసుకున్న దండలు తీసే ముసుగులో ఆయన చైన్ కూడా నొక్కేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేఏ పాల్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments