Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు... చెన్నై తెలుగువారిని పిలవని ప్రభుత్వాలు...

తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఏదేని పండుగ జరుగుతున్నా, ఉత్సవాలు నిర్వహిస్తున్నా అక్కడ తమ హాజరు ఉంటుంది. తెలుగువారు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులోనూ ఎక్కువగానే ఉన్నారు. ఐతే ఏమిటంటే అనే కదా మీ సందేహం... మరేం లేదు... కృష్ణా పుష్కరాల

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (16:53 IST)
తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఏదేని పండుగ జరుగుతున్నా, ఉత్సవాలు నిర్వహిస్తున్నా అక్కడ తమ హాజరు ఉంటుంది. తెలుగువారు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులోనూ ఎక్కువగానే ఉన్నారు. ఐతే ఏమిటంటే అనే కదా మీ సందేహం... మరేం లేదు... కృష్ణా పుష్కరాలకు చెన్నై నగరంలో ఉన్న తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు అందలేదట. 
 
రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు పుష్కరాలకు రావలసిందిగా కోరుతూ రాజకీయ పార్టీలను ఆహ్వానించారట కానీ ఆంధ్రా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్ (ఆస్కా), ప్రపంచ తెలుగు సమాఖ్య, అఖిల భారత తెలుగు సమాఖ్య తదితర సంస్థలకు పిలుపు లేదట. కనీసం ఇ-మెయిల్ ద్వారా కూడా ఆహ్వానం పంపలేదట. దీనిపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా తమిళనాడులో ఏ తెలుగు కార్యక్రమం జరిగినా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాధినేతలను వీరు ఆహ్వానిస్తుంటారు. మరి అలాంటి తెలుగు సంస్థలకు కనీసం ఆహ్వానాలు అందకపోవడంపై చర్చనీయాంశంగా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలలో భూప్రకంపనలు: ఇలాంటి ఘటనల తర్వాత మన ఇళ్లు ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?

మైనర్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం...

నెల్లూరు రేషన్ బియ్యం స్వాధీనం.. స్టెల్లాలో అధికారుల తనిఖీలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేస్తే అంతే సంగతులు.. టీటీడీ

01-12-2024 ఆదివారం ఫలితాలు - అనుభవజ్ఞుల సలహా పాటించండి...

01-12-2024 నుంచి 07-12-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు

30-11-2014 శనివారం వారం ఫలితాలు : సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments