Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్.కు పిండ ప్ర‌దానం... జ‌గ‌న్ మోహన్ రెడ్డికి కంచి స్వామి ఆశీర్వాదం(ఫోటోలు)

విజ‌య‌వాడ‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డి కృష్ణా న‌దిలో పుష్క‌ర స్నానం ఆచ‌రించారు. విజ‌య‌వాడ‌లోని పున్న‌మి వి.ఐ.పి పుష్క‌ర ఘాట్లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఆయ‌న కృష్ణ‌లో మూడుసార్ల

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (15:32 IST)
విజ‌య‌వాడ‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డి కృష్ణా న‌దిలో పుష్క‌ర స్నానం ఆచ‌రించారు. విజ‌య‌వాడ‌లోని పున్న‌మి వి.ఐ.పి పుష్క‌ర ఘాట్లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఆయ‌న కృష్ణ‌లో మూడుసార్లు మునిగారు. అనంత‌రం కృష్ణ ఘాట్ ఒడ్డున త‌న తండ్రి వై.ఎస్.కు పిండ ప్ర‌దానం చేశారు. 
 
జ‌గ‌న్ వెంట గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు ఇత‌ర వైసీపీ నేత‌లున్నారు. అనంత‌రం జ‌గ‌న్ ల‌బ్బీపేట‌ లోని వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో వేంచేసిన కంచి కామ‌కోటి పీఠాధిప‌తి స్వామి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తిని ద‌ర్శించుకుని ఆయ‌న ఆశీర్వాదం పొందారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలలో భూప్రకంపనలు: ఇలాంటి ఘటనల తర్వాత మన ఇళ్లు ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?

మైనర్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం...

నెల్లూరు రేషన్ బియ్యం స్వాధీనం.. స్టెల్లాలో అధికారుల తనిఖీలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2024 ఆదివారం ఫలితాలు - అనుభవజ్ఞుల సలహా పాటించండి...

01-12-2024 నుంచి 07-12-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు

30-11-2014 శనివారం వారం ఫలితాలు : సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

2025లో శనిగ్రహ మార్పు... ఈ ఐదు రాశులకు అంతా అనుకూలం..

తర్వాతి కథనం
Show comments