దుర్మార్గమైన పనిచేస్తే.. కొన్నాళ్ళకది...?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (18:11 IST)
చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా
మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై
బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్
దాసినరాగి గానబడదా జనులెల్ల నెఱుంగ భాస్కరా...
 
రాగిపై బంగారం ఒక పొరగా ఏర్పరచి దానివంతను బంగారమని చెప్పినను కాలక్రమమున, ఆ పూయబడిన బంగారం తొలగిపోగానే ప్రజలందరును అది రాగి యని తెలియుదురు. అట్లే నీచుడొక దుర్మార్గమైన పనిచేసి దానిని యెవరికినీ చెప్పక, రహస్యముగా దాచియుంచినను కొన్నాళ్ళకది బయలుపడక మానదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హస్తినలో సీఎం బాబు ... వైజాగ్ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

సముద్రంలో పడవ బోల్తా, 53 మంది జల సమాధి

తిరుమల కల్తీ లడ్డూ కేసు : రూ.234 కోట్ల హవాలా మోసం... రంగంలోకి ఈడీ

చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి - ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి...

సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారాడు... ఏం ఫీల్ వుంది మావ ఇక్కడ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్ర నిర్మాతకు మద్రాస్ హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ : ధీరజ్ మొగిలినేని

Tanikella Bharani: శివ భక్తితో లీనమై శివోహం పాటలో నటించా : తనికెళ్ల భరణి

జీవితంలో అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఫంకీ లో ఉంటాయి : కె.వి. అనుదీప్

Prabhas: ఫౌజీ షూటింగ్‌పై కీలక అప్డేట్ - ప్రభాస్ రెడీ ఫర్ యాక్షన్ ?

తర్వాతి కథనం
Show comments