Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోపమునకు ఘనత కొంచెమైపోవును..!

Webdunia
FILE
కోపమునకు ఘనత కొంచెమైపోవును
కోపమునకు గుణము కొరత పడును
కోపమునకు బ్రతుకు కొంచెమైపోవును
విశ్వదాభిరామ వినుర వేమా..!

తాత్పర్యం :
కోపంవల్ల మనిషి తన కీర్తి ప్రతిష్టలన్నీ కోల్పోతాడు. కోపంవల్ల అతనిలో ఉన్న మంచి గుణాలన్నీ కరిగిపోతాయి. తరచూ కోపానికి గురయ్యేవారికి శత్రువులు పెరిగిపోతారు. దీనివల్ల లోకంలో బ్రతకటమే కష్టమైపోతుంది. జీవితం గౌరవంగా, సవ్యంగా సాగిపోవాలంటే కోపానికి దూరంగా ఉండాలన్న నీతిని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments