Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెల్లింగ్ తప్పులున్నాయేమోనని...!

Webdunia
FILE
రాము జిరాక్స్ సెంటర్‌కి వెళ్లాడు. నాన్న ఇచ్చిన కాగితాన్ని జిరాక్స్ తీయమని అడిగాడు.

జిరాక్స్ తీశాక.. దానిని, ఒరిజినల్ కాగితాన్ని చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. అది చూసిన షాపతను.. "ఏం బాబూ.. జిరాక్స్ సరిగా చేయలేదా..?" అని అడిగాడు

" అది కాదంకుల్..! మీరు జిరాక్స్ తీసిన దాంట్లో ఏవైనా స్పెల్లింగ్ తప్పులున్నాయేమోనని.. ఒరిజినల్‌తో పోల్చి చూస్తున్నానంతే...!" అన్నాడు రాము.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

Show comments