Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షలంటే భయం వద్దే వద్దు.. హాయిగా నిద్రపోండి!

Webdunia
సోమవారం, 23 మార్చి 2015 (18:32 IST)
పరీక్షలంటే భయం వద్దే వద్దు.. ఒత్తిడి అస్సలొద్దు.. హాయిగా నిద్రపోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పరీక్షలంటే ఒత్తిడికి లోనుకాకుండా బాగా ప్రిపేర్ అయి.. అలా పార్కుల్లో కాసేపు కూర్చోండి. మంచి గాలిని పీల్చడం. పది నిమిషాల పాటు మెడ, భుజాలు, హెడ్‌కు ఎక్సర్‌‍సైజ్ లభించేట్లు నడవండి. తర్వాత రాత్రిపూట టెన్షన్ పడకుండా 6 గంటల పాటు నిద్రపోండి.
 
చివరి క్షణాల వరకు రీడింగ్ చేయకండి. తద్వారా కంటికి విశ్రాంతి లభించదు. దీంతో చదువుపై శ్రద్ధ చూపలేకపోతారు. పరీక్షలకు మానసికంగా సిద్ధం కావాలంటే అన్నింటిని ప్రణాళిక ప్రకారం చేయాలి. శారీరకంగానూ ఫిట్‌గా ఉండాలి. ఆహారం తీసుకోవడం మెలకువలు తప్పనిసరి. ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. 
 
మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి.  కొంచెం కొంచెంగా వారానికి 3 లేదా నాలుగు సార్లు తీసుకోవచ్చు. జింక్, ఒమేగా-3, బి విటమిన్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. అప్పడప్పుడు జోకులు వినడం, వ్యాయామం చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు మాట్లాడటం వంటివి చేస్తే తప్పకుండా పరీక్షల్లో ఆశించిన ఫలితాలను రాబట్టుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments