పిల్లల్ని సమయానికి నిద్రపుచ్చండి.. జ్ఞాపకశక్తిని పెంచండి

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2015 (18:55 IST)
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే నిద్ర చాలా అవసరం. అయితే పిల్లలు అంత సామాన్యంగా నిద్రపోరు. మారాం చేస్తూ.. ఆడుకుంటూ కాలం గడుపుతుంటారు. అలాంటి పిల్లలను నిద్రపుచ్చాలంటే.. ఈ టిప్స్ పాటించండి. పిల్లలు వారి వయసుని బట్టి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ప్రీ-స్కూల్ వయసు పిల్లలకు రోజుకు 10, 12 గంటల నిద్ర అవసరం, తొమ్మిది ఏళ్ళ వయసులో దాదాపు 10 గంటలు, యుక్తవయసు వచ్చేటపుడు, ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య నిద్ర అవసరం. అయితే ఎక్కువ మంది తక్కువ నిద్రపోతారు.
 
అందుచేత పిల్లల్ని నిద్రపుచ్చాలంటే.. 
టైమింగ్ తప్పనిసరి. ప్రతిరోజూ ఒకే సమయంలో లేవడం, చాలా అవసరం. పిల్లల్ని కూడా అదే టైమ్‌ను ఫాలో చేయించండి. పిల్లలకు వేడినీటితో స్నానం చేయించండి. 
 
పడుకోబోయే ముందు ఒక కథ చదివి వినిపించండి. ఆహారంలో కెఫీన్ లేకుండా చూసుకోండి. వీడియో గేమ్స్, టెలివిజన్ వంటి ఉద్రేకపరిచే కార్యక్రమాలను చేయనివ్వకండి.
 
బెడ్ రూమ్ ప్రశాంతతను మెరుగుపరిచేలా, శరీర ఉష్ణోగ్రతను తగ్గించేలా ఉండాలి. శబ్దాలు ఉండకుండా, తేలికైన రంగులను ఉపయోగించి, ఒక సౌకర్యవంతమైన మంచం ... అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు (కన్సోల్స్, కంప్యూటర్లు) ఉండకుండా చూసుకోవాలి. 
 
రాత్రిభోజనం ఎక్కువగా తీసుకోకూడదు, కానీ ఆకలితో మంచం దగ్గరిగి వెళ్ళకూడదు. పడుకోవడానికి రెండు గంటల ముండే రాత్రి భోజనం తీసుకోండి, కానీ దానికి ముందు గోరువెచ్చని ఒక గ్లాసు పాలు లేదా శరీరం విశ్రాంతిని మెరుగుపరచండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్నేహితులు దాడి.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలన్నీ జలగర్భంలో మునిగిపోతాయ్ : ఇరాన్ హెచ్చరిక

నల్గొండ జిల్లాలో ఘోరం- కారులో చిక్కుకుని ఐదేళ్ల బాలిక మృతి

టర్కీ పాఠశాలలో కాల్పుల కలకలం ... 8 మంది విద్యార్థులు, ఓ టీచర్ దుర్మరణం

ఆస్తులు ఎలా కొన్నారు... అంత డబ్బు మీకెక్కకిది : ఆస్తులు గుట్టు విప్పని శాంతి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

Yash: గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా టాక్సిక్ ఉంటుందన్న యశ్

Mahesh Babu: శ్రీనివాస మంగాపురం టీజర్ ఆవిష్కరించి మెచ్చుకున్న మహేష్ బాబు

ఆసక్తికరంగా డార్క్ డేంజరస్ హారర్ థ్రిల్లర్ ప్రీ లుక్ పోస్టర్‌‌

Arya: క్రిమినల్స్ అంతా వారణాసిలోనే వున్నారు : కథానాయకుడు ఆర్య

Show comments