పిల్లలను నిద్రపుచ్చాలంటే.. ఈ టిప్స్ పాటించండి

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (17:42 IST)
చిన్నపిల్లలకు నిద్ర చాలా ముఖ్యం. హార్మోన్ల పెరుగుదల జరిగేటప్పుడు వాటిని పెంపొందించడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి నిద్ర చాలా అవసరం. అయితే పిల్లలు అంత సామాన్యంగా నిద్రపోరు. మారాం చేస్తూ.. ఆడుకుంటూ కాలం గడుపుతుంటారు. ఇలాంటి ఇబ్బంది మీకూ ఉంటే ఈ కథనం చదవండి. 
 
పిల్లలు వారి వయసుని బట్టి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ప్రీ-స్కూల్ వయసు పిల్లలకు రోజుకు 10, 12 గంటల నిద్ర అవసరం, తొమ్మిది ఏళ్ళ వయసులో దాదాపు 10 గంటలు, యుక్తవయసు వచ్చేటపుడు, ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య నిద్ర అవసరం. అయితే ఎక్కువ మంది తక్కువ నిద్రపోతారు.
 
అందుచేత పిల్లల్ని నిద్రపుచ్చాలంటే.. 
టైమింగ్ తప్పనిసరి. ప్రతిరోజూ ఒకే సమయంలో లేవడం, చాలా అవసరం. పిల్లల్ని కూడా అదే టైమ్‌ను ఫాలో చేయించండి. పిల్లలకు వేడినీటితో స్నానం చేయించండి. 
 
పడుకోబోయే ముందు ఒక కథ చదివి వినిపించండి. ఆహారంలో కెఫీన్ లేకుండా చూసుకోండి. వీడియో గేమ్స్, టెలివిజన్ వంటి ఉద్రేకపరిచే కార్యక్రమాలను చేయనివ్వకండి.
 
బెడ్ రూమ్ ప్రశాంతతను మెరుగుపరిచేలా, శరీర ఉష్ణోగ్రతను తగ్గించేలా ఉండాలి. శబ్దాలు ఉండకుండా, తేలికైన రంగులను ఉపయోగించి, ఒక సౌకర్యవంతమైన మంచం ... అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు (కన్సోల్స్, కంప్యూటర్లు) ఉండకుండా చూసుకోవాలి. 
 
రాత్రిభోజనం ఎక్కువగా తీసుకోకూడదు, కానీ ఆకలితో మంచం దగ్గరిగి వెళ్ళకూడదు. పడుకోవడానికి రెండు గంటల ముండే రాత్రి భోజనం తీసుకోండి, కానీ దానికి ముందు గోరువెచ్చని ఒక గ్లాసు పాలు లేదా శరీరం విశ్రాంతిని మెరుగుపరచండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్

హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా

టీవీకే నేత నోటిదూల.. రజనీకాంత్ ఫ్యాన్స్ విజయ్‌కి ఓటేస్తారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments