Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు వారంలో రెండుసార్లు చేపలు పెట్టాలి.. ఎందుకు?

పిల్లలకు వారంలో రెండుసార్లు చేపలు పెట్టాలి. ఇవి శరీరానికి తగిన పరిమాణంలో ఫ్యాటీ ఆమ్లాలను అందజేస్తాయి. అందుకే వారంలో కనీసం రెండుసార్లు తినేలా చూడాలి. శాకాహారులయితే.. వాల్‌నట్లు, పిస్తా.. వంటివి తినేలా

Webdunia
గురువారం, 11 మే 2017 (11:39 IST)
పిల్లలకు వారంలో రెండుసార్లు చేపలు పెట్టాలి. ఇవి శరీరానికి తగిన పరిమాణంలో ఫ్యాటీ ఆమ్లాలను అందజేస్తాయి. అందుకే వారంలో కనీసం రెండుసార్లు తినేలా చూడాలి. శాకాహారులయితే.. వాల్‌నట్లు, పిస్తా.. వంటివి తినేలా చూడాలి. సీఫుడ్స్ తీసుకోవడం ద్వారా పిల్లలకు అవసరమైన క్యాల్షియం అందుతుంది. ఎముకలు బలపడతాయి. చర్మం సున్నితంగా ఉంటుంది. చేపల్లోని పోషకాలు కంటికి, చర్మానికి, మెదడుకు మేలు చేస్తాయి. మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. చేపలు పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
అలాగే బాదం పిల్లల మెదడును మెరుగ్గా పనిచేయిస్తాయి. వీటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడులోని కణాలకు మేలుచేస్తాయి. అలాగే బాదంలో ఉండే జింక్‌ యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తుంది. లేదంటే అవి మెదడు కణాలపై ప్రభావం చూపిస్తాయి. ఇక, బాదంలో ఉండే విటమిన్‌-బి6, విటమిన్‌-ఇ పోషకాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు మెదడును చురుగ్గా ఉంచేలా చేస్తాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments