Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ మెసెంజర్ పేరిట వాట్సాప్ లాంటి మొబైల్ యాప్.. విశాఖ కుర్రాడు కనిపెట్టేశాడు..

విశాఖకు చెందిన ఓ కుర్రాడు.. వాట్సప్ లాంటి మొబైల్ యాప్‌ను రూపొందించాడు. ఇందుకు పవన్ మెసెంజర్ అని పేరు కూడా పెట్టాడు. దీనిని గూగుల్ ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ చేయాలంటే.. ముందుగా డెవలపర్ కన్సల్టెన్సీ అనుమతి

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (17:51 IST)
విశాఖకు చెందిన ఓ కుర్రాడు.. వాట్సప్ లాంటి మొబైల్ యాప్‌ను రూపొందించాడు. ఇందుకు పవన్ మెసెంజర్ అని పేరు కూడా పెట్టాడు. దీనిని గూగుల్ ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ చేయాలంటే.. ముందుగా డెవలపర్ కన్సల్టెన్సీ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు.. అందుకు అవసరమైన అన్ని వివరాల తో రిజిస్టర్ చేసుకుని ప్లేస్టోర్‌లోకి అప్‌లోడ్ చేశాడు.  
 
ఈ మెసెంజర్ యాప్‌లో గ్రూప్ చాటింగ్, ఛానల్ క్రియేషన్, కాలింగ్ సదుపాయంతో కూడిన చాట్ బ్యాక్ గ్రౌండ్ ఛేంజ్, వీడియో కంప్రస్ వంటి ఫీచర్లు ఉంటాయి. సామాన్యులకు సైతం ఈ యాప్ సులువుగా అర్థమవుతుంది. టెలిగ్రామ్ ఆర్గనైజేషన్ అంతర్జాలంలో ఉంచిన నెట్ సర్వీసుతో ఈ 'పవన్ మెసెంజర్'పని చేస్తుంది. 
 
ఈ'పవన్ మెసెంజర్'ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా విశాఖలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆదుర్తి సూర్యచంద్ర పవన్‌కు టెక్నాలజీపై గల ఆసక్తితో ఈ యాప్‌ను రూపొందించాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments