Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రమశిక్షణ లేకపోవడం ఎంత చెడుచేస్తుందో..?

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (12:58 IST)
పిల్లలు అబద్దాలాడితే ఇట్టే తెలిసిపోతుంటాయి. ఇప్పుడే ఇన్ని అబద్దాలాడుతావా.. అనే కోపంతో వూగిపోతుంటాం కూడా.. కానీ వాళ్లలా అబద్దాలాడడానికి కారణం మీరేనని ఎప్పుడైనా వూహించారా.. మనం ఒప్పుకోకపోయినా అదే నిజం ఎందుకంటే..
 
క్రమశిక్షణ లేకపోవడం ఎంత చెడుచేస్తుందో.. అతిక్రమశిక్షణ అంతకంటే ఎక్కువ ప్రతికూలంగా పరిణమిస్తుంది. వాళ్లను మీకంటే కోపిష్టిగా, క్రూరంగా తయారుచేస్తుంది.. లేదా అతిభయస్థులుగా మారుస్తుంది. ఇవన్నీ టీనేజీలో బయటపడుతాయి. క్రమశిక్షణ అన్నది వాహనానికుండే ఓ బ్రేక్‌లాంటిదే.. వాహనానికి అది ముఖ్యమే కానీ.. ఎప్పుడూ బ్రేక్‌‌‌లే వేస్తుంటే బండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
 
టీవీ ఎక్కువగా చూడడం, స్మార్ట్‌ఫోన్‌కి అతుక్కుపోవడం నిజంగా దురలవాట్లే. వాటి విషయంలో మాత్రం మీరు కొన్ని నియమాలు పెట్టాల్సిందే.. కానీ ఆ నియమాలపై మరీ పంతంపట్టకండి. అతిక్రమశిక్షణ పేరుతో వాళ్లకిష్టమైనవాటిని దూరం చేయకండి. అలా చేస్తే.. వాళ్లు వాటిని చూడడానికి వేరే దార్లు వెతుక్కుంటారు. ఇంకేముంది.. ఆ చిన్న వయసులో అనవసరమైన దాపరికాలు నేర్చుకోవడం మెుదలపెడతారు.   

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments