కిడ్స్ రూమ్‌లో వస్తువుల అమరిక ఎలా ఉండాలి?

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (17:33 IST)
పిల్లల గదులను వస్తువులతో నింపేయకుండా యాక్టివిటీస్ చేయడానికి తగినంత స్థలాన్ని ఇవ్వాలి. గది మరీ చిన్నదైతే ఫర్నిచర్ ఎక్కువగా పెట్టకూడదు. రాక్స్ పెట్టినట్లయితే వాటిలో టాయ్స్, బుక్స్‌ను అమర్చుకోవచ్చు. 
 
పిల్లల హాబీలను గుర్తించి దానికి తగిన విధంగా ఫోటోగ్రాఫ్స్‌ని పేస్ట్ చేయాలి. పెన్సిల్స్, కలర్స్, గిటార్ వంటి మ్యూజికల్ పరికరాలు అమర్చుకోవడానికి స్టాండ్‌ని ఏర్పాటు చేయాలి. అమ్మాయిల గదికైతే పింక్ రంగును ఎంచుకోవచ్చు. అలాంటప్పుడు పిల్లోస్, కర్టెన్స్, ఇలా అన్నీ పింక్ రంగులో ఉండేలా చూసుకోవాలి. 
 
పిల్లల గదులు స్లిప్పరీగా ఉండకుండా చూసుకోవాలి. బాత్‌రూమ్‌లో యాంటీస్కిడ్ టైల్స్ వేయించాలి. పిల్లల గదుల్లో ఫ్లోర్ ల్యాంప్స్ ఉండకుండా చూసుకోవాలి. ఫ్లోర్ లెంగ్త్ కర్టెన్స్‌ను పెట్టకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

24 గంటల్లో హోర్ముజ్ జలసంధి గుండా ఐదు నౌకలు మాత్రమే ప్రయాణించాయట

సమ్మెను విరమించిన టీజీఎస్సార్టీసీ ఉద్యోగులు.. ఊపిరిపీల్చుకున్న ప్రయాణీకులు

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందు.. ఓవర్ డోస్ కారణంతో వ్యక్తి మృతి.. ఎక్కడ?

ఊయల ఆ బాలిక పట్ల ఉరి తాడై ఉసురు తీసింది

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

Show comments