Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పండును అప్పుడప్పుడు పిల్లలకు పెడితే ఏమౌతుందో తెలుసా?

వేసవిలో బొప్పాయిని మితంగా తీసుకోవాలి. రోజుకు అరకప్పు మేర తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా బొప్పాయి పండును అప్పడప్పుడు పిల్లలకు పెడితే బాగా పెరుగుతారు. ఎముకలు బలపడతాయి. నరాల బలహీనత తగ్గుతుంది. బొప్పాయిలో

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (15:18 IST)
వేసవిలో బొప్పాయిని మితంగా తీసుకోవాలి. రోజుకు అరకప్పు మేర తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా బొప్పాయి పండును అప్పడప్పుడు పిల్లలకు పెడితే బాగా పెరుగుతారు. ఎముకలు బలపడతాయి. నరాల బలహీనత తగ్గుతుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, బీ-9, సీ, ఈ, కెలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఇన్స్‌సొల్యూబల్ ఫైబర్ వంటి ధాతువులు పుష్కలంగా ఉంటాయి. 
 
పిల్లలకు వేసవిలో లభించే పండ్లను ఇవ్వాలి. పుచ్చకాయ, దోసకాయ వంటివి పండ్లను ఇస్తుండాలి. బత్తాయి రసం తాగించాలి. రోజుకు ఓ ఆపిల్ పండును తినిపించాలి. రక్తహీనత, సక్రమ రక్తప్రసరణ, మెదడుకు మేలు చేస్తుంది. పేగులోని క్రిములను నశింపజేస్తుంది. కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. హృద్రోగ వ్యాధులను దూరం చేస్తుంది. 
 
అలాగే మహిళలు మోకాలి నొప్పి, నడుము నొప్పి, నరాలకు సంబంధించి వ్యాధుల్ని దూరం చేసుకోవాలంటే రోజుకో ఆపిల్ పండు తీసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్నారులకు ద్రాక్ష పండ్లు వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. జ్వరం, జలుబు ఏర్పడితే ద్రాక్ష పండ్ల రసాన్ని తాగిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments