Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు హెల్దీ.. వెజ్.. మటర్ శాండ్‌విచ్!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (17:03 IST)
పిల్లల్లో వ్యాధినిరోధకత పెంచాలంటే కూరగాయలు, పచ్చి బఠాణీలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి కూరగాయలు, మటర్‌తో పిల్లలు ఇష్టపడి తినే హెల్దీ స్నాక్ శాండ్ విచ్‌ను ఇంట్లోనే తయారు చేయాలంటే.. 
 
తయారీ విధానం: 
లైట్‌గా బటర్ రాసిన బ్రౌన్ బ్రెడ్ స్లైసులు: 10
టమోటో స్లైజులు : ఐదు లేదా ఆరు
 
ఫిల్లింగ్ కోసం :
ఉడికించిన పచ్చిబఠాణీ పేస్ట్: ఒకటిన్నర కప్పు
కొత్తిమీర తురుము: తగినంత 
 
టాపింగ్ కోసం: 
గట్టి పెరుగు: రెండు టీ స్పూన్లు
క్రీమ్: ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
 
తయారీ విధానం: 
ముందుగా వెడల్పాటి ప్యాన్‌లో క్రీమ్‌ను చేర్చి గిలకొట్టుకోవాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కలిపేస్తే టాపింగ్ సిద్ధమైన్లే. తర్వాత ఫ్రైయింగ్ పాన్‌ మీద బ్రెడ్ స్లైసుల 
రెండు వైపులా దోరగా కాల్చాలి. ఒక్కో బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒక్కోదానిపై టమాటా స్లైసులను ఉంచాలి. వాటి మీద కొద్దిగా ఉప్పు చిలకరించాలి.
 
తర్వాత ముందుగా సిద్ధం చేసుకొన్న మిశ్రమాన్ని టాపింగ్‌లా రాసి, మిగిలిన నాలుగు స్టైసులను వాటిపై ఉంచేయాలి. వీటిని త్రీకోణంలో లేదా మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసి పిల్లలకు సర్వ్ చేస్తే ఇష్టపడి తింటారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments