ప్లాస్టిక్ వస్తువులతో పాటు మైక్రోవేవ్ ఓవెన్‌ పుడ్ పిల్లలకు పెట్టొద్దు..!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (17:05 IST)
పసిపిల్లలకు అన్నం పెడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలేంటో చూద్దాం.. పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలుపట్టించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి. 
 
* పిల్లలకు అన్నం పెట్టే వస్తువులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 
* పిల్లలకు సరైన వేళల్లో ఆహారం అందించాలి
* ప్లాస్టిక్ వస్తువుల్లో అన్నం తినిపించడం చేయకూడదు. 
 
* మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి. 
* ఆరునెలలొచ్చిన పిల్లలు నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వెనుకభాగం బాగా ఎత్తుగా ఉండే ట్రే ఆకారం కుర్చీలో కూర్చోబెట్టి తినిపించాలి.
 
* పిల్లలు టేబుల్‌పై తినేటప్పుడు వేడి పదార్ధాలు టేబుల్‌పై ఉంచొద్దు.
* అరటిపళ్లు, కమలాల తొక్క సులువుగా తీయొచ్చు కాబట్టి వాటిని కడగకుండా కూడా పిల్లల చేతికి ఇవ్వొచ్చు. 
 
* పిల్లలకు తిండి పెట్టే వస్తువులను వేడి నీళ్లతో కడిగితే మంచిది. 
* వేడి పదార్ధాలు వడ్డించేటప్పుడు అవి పసిపిల్లలు తినగలగలిగిన ఉష్ణోగ్రతలోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Donald Trump: పాకిస్థాన్ అదుర్స్.. మూడో ప్రపంచ యుద్ధం అలా ఆగింది..

భాగ్యనగరంలో దారుణం.. ట్రైనీ పైలెట్ విద్యార్థినిపై అత్యాచారం

మేనకోడలిపై అత్యాచారం... కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టిన కన్నతల్లి

అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు

విభూతి జలపాతంలో మునిగి పర్యాటకుడి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raaka: అల్లు అర్జున్ #AA22xA6 ఫస్ట్-లుక్ టైటిల్ ఇదే

Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్

Akhil: అఖిల్ అక్కినేని పుట్టినరోజున లెనిన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

తర్వాతి కథనం
Show comments