పిల్లలూ.. చేమదుంపలో ఏముందో తెలుసుకోండి..

Webdunia
బుధవారం, 24 డిశెంబరు 2014 (19:53 IST)
చేమదుంపలో ఏముందో తెలుసుకోవాలా.. అయితే ఈ కథనం చదవండి. చేమదుంపలో ఎ విటమిన్, బి1 (థయామిన్), బి2 (రిబోఫ్లేవిన్), బి3 (నియాసిన్), బి5 ( పాంటోథెనిక్ యాసిడ్), బి6 (పైరిడాక్సిన్), బి9 (ఫోలేట్), సి  విటమిన్, ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ పీచు ఉంటాయి. ఇందులో కొవ్వు చాలా తక్కువ. 
 
* చేమదుంప హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణంగా వచ్చే జలుబు, జ్వరాలను నివారిస్తుంది. 
 
* దుంప కాబట్టి బరువు పెంచుతుందనుకోవడం సహజమే. కానీ దీనికి బరువు పెంచే లక్షణం లేదు. జీర్ణం కాకపోవడం అనే సమస్య ఎదురుకాదు. నిదానంగా జీర్ణం అవుతూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. 
 
రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అదుపుచేస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరంభ్యతరంగా తీసుకోవచ్చు. చామదుంప క్రీడాకారులకు మంచి ఆహారం. 
 
* చేమదుంప కలోన్ క్యాన్సర్ ‌ను నివారిస్తుంది. దేహంలో నిల్వచేరిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. చర్మకణాల క్షీణతను అరికడుతుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. ఎముకల పటిష్టతకు, థైరాయిడ్ గ్రంథి పనితీరుకు దోహదం చేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Show comments