Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పోషకాహారం తప్పనిసరి.. పాలతో పాటు ఇవి కూడా ఇవ్వండి..

పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు ఇస్తే పిల్లల ఎదు

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (11:58 IST)
పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు ఇస్తే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
సగం కప్పు మొలకెత్తిన సోయా గింజల్లో 230 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అది ఎముకల పటిష్టానికి తోడ్పడుతుంది. అలాగే సాల్మాన్ చేపలోనూ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం తినని వాళ్లు కూడా ఇష్టపడే ఫుడ్‌ చేపలు. అందులోని సాల్మన్‌ చేపలు ఇంకా శ్రేష్టమైనవి. ఈ సాల్మన్‌ ఫిష్‌లో 212మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
 
సోయాపాలతో చేసిన పెరుగులాంటి పదార్థం ఇది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. సగం కప్పు టోఫులో 253 గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇక బాదం గింజల్లో క్యాల్షియంపాళ్లు తక్కువే. పిడికెడు బాదం గింజలనుంచి 72 మి.గ్రాముల క్యాల్షియం లభిస్తుందని న్యూట్రీషన్లు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

అనుమానంతో భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

ఫిల్మ్ నగర్‌లో అనుమానాస్పద కార్మికుడు మృతి!

సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేనలో కీలక పదవి!

ఢిల్లీ అసెంబ్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిజంగానే నిద్రపోయారా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

dubai: టాలీవుడ్ ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకేనా ?

Prabhudeva: ప్రభుదేవా కంటిన్యుటీ కొడుకు రిషి రాఘవేంద్ర వచ్చేస్తున్నాడు

ప్రముఖ నేపథ్యగాయకుడు యేసుదాస్ ఆస్పత్రిలో అడ్మిట్

Shruti Haasan: ది ఐ లాంటి కాన్సెప్ట్‌ లంటే చాలా ఇష్టం

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

తర్వాతి కథనం
Show comments