Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుబియా సిరీస్‌తో చైనా జడ్‌టీఈ నుంచి నుబియా జడ్ 17-ఫీచర్స్ ఇవే

ప్రముఖ చైనా మొబైల్ సంస్థ జడ్‌టీఈ నుబియా సిరీస్‌తో తన కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా జడ్‌టీఈ కంపెనీ "నుబియా జడ్‌ 17" మోడల్‌ను విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో ఈ మోడల్ విడ

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (09:30 IST)
ప్రముఖ చైనా మొబైల్ సంస్థ జడ్‌టీఈ నుబియా సిరీస్‌తో తన కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా జడ్‌టీఈ కంపెనీ "నుబియా జడ్‌ 17" మోడల్‌ను విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో ఈ మోడల్ విడుదల అయ్యింది.  
 
ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక పనితీరు కనబరిచే ప్రాసెసర్‌గా భావిస్తున్న 835 చిప్‌సెట్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8ప్లస్‌, హెచ్‌టీసీ యూ11, షియోమీ ఎంఐ6 మోడళ్లు మాత్రమే విడుదలయ్యాయి. త్వరలో ఒన్‌ప్లస్‌ 5 మోడల్‌కు కూడా విడుదల కాబోతోంది. ఇక తన గత మోడళ్లతో పోలిస్తే జడ్‌టీఈ ఈ మోడల్‌లో అనేక ఫీచర్లును జోడించింది.
 
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్యానల్‌ను గొరిల్లా గ్లాస్‌ రక్షణతో రూపొందించారు. 3200 ఎంఏహెచ్‌ బ్యాటరీని పొందుపరిచారు. డ్యూయల్‌ కెమెరా ఫీచర్‌తో 23 ఎంపీ 12 ఎంపీ కెమెరా సెన్సర్లు ఉన్నాయి. ఐఫోన్‌ 7 ప్లస్‌ తరహాలో 10ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ ఆప్షన్‌ ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ధర రూ.37.000 ఉంటుందని టాక్ వస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments