Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ ట్యూబ్ క్రాష్... నిలిచిపోయిన స్ట్రీమింగ్... ఆగమేఘాలపై పునరుద్ధరణ

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (09:28 IST)
ఆన్‌లైన వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం దిగ్గజం యూ ట్యూబ్ క్రాష్ అయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీని సేవలు ఒక్కసారిగా స్తంభించి పోయాయి. యూ ట్యూబ్ క్రాష్ కావడంతో వీడియోలు అప్‌లోడ్ చేయలేక, వీక్షించలేక అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూ ట్యూబ్‌పై ఆధారపడి పనిచేసే ఇతర సేవలపైనా ఈ ప్రభావం పడింది.
 
అతి ప్రధానంగా యూట్యూబ్ టీవీ, మూవీస్, టీవీ షోలు వంటివి నిలిచిపోయాయి. వీడియోలు అప్‌లోడ్ చేస్తే లోడింగ్ అవుతున్నట్టు చూపిస్తోంది తప్పితే లోడింగ్ కావడం లేదు. ఆ తర్వాత ఎర్రర్ స్క్రీన్ కనిపిస్తోంది.
 
ఈ వ్యవహారంపై యూట్యూబ్ స్పందించింది. ఇది మీ ఒక్కరి సమస్యే కాదని, చాలామంది ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. సమస్య పరిష్కారం కోసం తమ టీం పనిచేస్తున్నట్టు వివరించింది. వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం యూట్యూబ్ మళ్లీ యథావిధిగా పనిచేస్తుండడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments