Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌లో కీలక మార్పులు.. వ్యూస్‌ను అలా పెంచుకుంటున్నారట..

Webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (12:26 IST)
యూట్యూబ్‌లో కీలక మార్పులు ప్రకటించింది. వీడియోలను చూస్తున్న వారి సంఖ్య అంటే వ్యూస్‌ను కృత్రిమ పద్ధతుల ద్వారా పెంచుతున్నారని గమనించిన యూట్యూబ్.. పలు కీలక మార్పులు ప్రకటించింది. ఈ క్రమంలో ఈ ఏడాది జూలైలో ఓ భారతీయ ర్యాప్‌ సింగర్‌ వీడియో, కేవలం ఒక్క రోజులోనే యూట్యూబ్ లో 7.5 కోట్ల వ్యూస్‌ సాధించింది. 
 
అయితే, ఈ సంఖ్యను మ్యానిపులేట్ చేశారని, తప్పుడు మార్గాల్లో పెంచారని ఆరోపణలు వచ్చాయి. ఇకపై ఇలాంటి పద్ధతులతో రేటింగ్, వ్యూస్ పెంచుకునే వారికి అడ్డుకట్ట వేసేలా యూట్యూబ్ రంగం సిద్ధం చేసుకుంది. ఇకపై వీడియోల్లోని ప్రకటనలను ఎంతమంది చూశారన్న విషయంపై ఆధారపడకుండా, ఇతర పద్ధతుల ఆధారంగా ఎంతమంది చూశారన్న లెక్కను గణించనున్నామని యూట్యూబ్ కంపెనీ ఓ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. 
 
24 గంటల్లో రికార్డు వ్యూస్‌ అన్న అంశంపైనా మార్పులు చేయనున్నామని, డైరెక్ట్‌‌‍‌గా షేర్ చేసుకునే లింక్‌‌లు, సెర్చ్‌చేసి వీడియోలు చూస్తుండటం వంటి సహజ సిద్దమైన ప్రక్రియల ఆధారంగా ఎంతమంది చూశారన్న విషయాన్ని తేలుస్తామని యూట్యూబ్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments