వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్‌లో సరికొత్త ఫీచర్

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (16:39 IST)
ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్స‌ప్ ఇప్ప‌టికే పేమెంట్ ఫీచ‌ర్‌ను ఇండియ‌న్ యూజ‌ర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా పేమెంట్ ఫీచ‌ర్‌లో కొన్ని మార్పులు చేసింది. పేమంట్ ఆప్ష‌న్స్‌లో కొన్ని అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. విజువ‌ల్‌గా పేమెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
 
వాట్స‌ప్ పేమెంట్ ఆప్ష‌న్‌ను ఉప‌యోగిస్తున్న ఇండియ‌న్ యూజ‌ర్స్‌కు అంద‌రికీ.. ఈ కొత్త పేమెంట్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. పేమెంట్ బ్యాక్‌గ్రౌండ్‌ను మ‌రింత ఆకర్ష‌ణీయంగా వాట్స‌ప్ తీర్చిదిద్దింది.
 
వాట్స‌ప్ పేమెంట్స్ కోసం కాంటాక్ట్స్‌తో చేసే చాట్స్ అయినా.. ఇత‌ర పేమెంట్ స‌మాచారం అయినా స‌రే.. స‌రికొత్త థీమ్స్‌తో సెట్ చేసుకోవ‌చ్చు. ఏదైనా అకేష‌న్ ఉన్నా.. పండుగ ఉన్నా.. స్పెష‌ల్ డే ఉన్నా.. ఆ రోజు స‌రికొత్త థీమ్స్‌ను వాట్స‌ప్ అందులో పొందుప‌రుస్తుంది. దీంతో.. ఆ అకేష‌న్‌ను బ‌ట్టి థీమ్‌ను సెట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌ను మ‌రింత అందంగా తీర్చిదిద్దుకోవ‌చ్చు.
 
ఇప్ప‌టికే ఇండియాలో డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే.. మార్కెట్‌ను ఏలుతున్నాయి. వాటికి కాంపిటిషన్‌గా వాట్స‌ప్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇత‌ర వాలెట్స్ ప‌నిచేసిన‌ట్టుగానే.. వాట్స‌ప్ పేమెంట్ సిస్ట‌మ్ కూడా యూపీఐ ద్వారా ప‌నిచేసేలా అనుసంధానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments