Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక పెట్టుబడులు పెట్టలేం.. కంపెనీని మూసివేయాల్సిందే.. వొడాఫోన్

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (14:08 IST)
రిలయన్స్ జియో దెబ్బ‌తో మిగిలిన వోడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్ లాంటి కంపెనీలు సైతం డేటా, కాల్స్ రేట్లు త‌గ్గించి తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోయాయి. గ‌త రెండేళ్లుగా కంపెనీల‌కు వ‌చ్చిన భారీ న‌ష్టాల నేప‌థ్యంలో చాలా కంపెనీలు ఇప్ప‌టికే మూత‌దిశ‌గా ఉన్నాయి. 
 
ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ న‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక యునినార్ లాంటి సంస్థ‌లు ఎప్పుడే ఎయిర్‌టెల్‌లో విలీనం అయ్యి దేశీయ మార్కెట్ నుంచి నిష్క్ర‌మించాయి. ఇక ఇప్పుడు మ‌రో అదిరిపోయే షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
అతి త్వరలో వొడాఫోన్ ఐడియా కంపెనీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఛైర్మన్ మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీకి కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయం కావాల‌ని.. లేనిప‌క్షంలో కంపెనీని మూసివేయ‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌క‌టించారు. 
 
హెచ్‌టీ లీడర్ షిప్ సమ్మిట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం అందించాలని లేకపోతే కంపెనీని మూసివేయాల్సి వస్తుందని అన్నారు.ఈ భారీ న‌ష్టాల నేప‌థ్యంలో ఇక‌పై మేం ఇందులో పెట్టుబ‌డులు కూడా పెట్ట‌మ‌ని తేల్చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments