Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివో వై30 పేరిట కొత్త స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ రూ.14,990

Webdunia
సోమవారం, 6 జులై 2020 (15:11 IST)
Vivo
వివో వై30 పేరిట ఓ కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.47 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ లెన్స్‌, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్సల్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. ఈ వివో వై30 స్మార్ట్‌ఫోన్ రూ.14,990 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది.
 
వివో వై30 స్పెసిఫికేషన్లు…
* 13, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 6.47 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
 
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments