Webdunia - Bharat's app for daily news and videos

Install App

యావదాస్తిని దానం చేయనున్న ఆపిల్ సీఈవో టిమ్ కుక్!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (14:50 IST)
ప్రపంచ కుబేరులు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ సరసన మరో బిలియనీర్ చేరనున్నారు. ఆయనే ఆపిల్ సీఈవో టిమ్ కుక్. పబ్లిసిటీకి దూరంగా ఉండే టిమ్ కుక్, ఫార్చూన్ మేగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. 
 
ఈయన తన యావదాస్తిని దానం చేయాలని భావిస్తున్నట్టు తాజాగా వెల్లడించారు. తన సోదరుడి కుమారుడి విద్యకయ్యే కొద్ది మొత్తం మినహాయించి, మిగిలినదంతా దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తానని అన్నారు.
 
ఫార్చూన్ అంచనా ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 785 మిలియన్ డాలర్లు. అంటే సుమారు 4,710 కోట్ల రూపాయలు. అలాగే ఆపిల్ సంస్థలో ఆయనకు ఉన్న షేర్ల విలువ 120 మిలియన్ డాలర్లు, కాగా, మరో 665 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు ఆయన ఖాతాలో చేరనున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments