Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూతు బొమ్మలు, పోర్న్ వీడియోలు చూస్తున్నారా? గూగుల్, ఫేస్ బుక్ క్లోజ్ చేయండి. లేకుంటే.!?

కంప్యూటర్‌లో సెక్స్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీక్షకులకు త‌స్మాత్ జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు నిపుణులు. ఇంటర్‌నెట్‌ను చాలామంది బూతు బొమ్మలు, పోర్న్ వీడియోలు చూసేందుకే ఎక్కువగా

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (16:17 IST)
కంప్యూటర్‌లో సెక్స్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీక్షకులకు త‌స్మాత్ జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు నిపుణులు. ఇంటర్‌నెట్‌ను చాలామంది బూతు బొమ్మలు, పోర్న్ వీడియోలు చూసేందుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కంప్యూటర్ ముందు కూర్చుని కుర్రకారు నుండి వయస్సుమీద పడినవారి వరకు..మొదట చూసేది పోర్న్ వెబ్‌సైట్లని నిపుణులు అంటున్నారు.
 
చూడడం వరకు ఓకేగాని ఈ బూతు సైట్లని చూసేటప్పుడు ఫేస్‌బుక్ గాని, గూగుల్ కాని పక్కనే ఆన్‌లో ఉంటే చిక్కులో పడతారు. ఎందుకంటే.. మీరు పోర్న్ వీడియో చూసిన తర్వాత.. పోర్న్‌కు సంబంధించిన ప్రకటనలు మీ కంప్యూటర్ స్క్రీన్‌లో దర్శనమిస్తూనే ఉంటాయి. పదే పదే ప్రకటనలు వచ్చి మిమ్మల్ని విసిగిస్తూ ఉంటుంది. ఎందుకిలా జరుగుతుందని తలబద్ధలు కొట్టుకుంటున్నారా...? ఒక వేళ మీరు ఫేస్ బుక్ లేక గూగుల్ ఓ పక్క.. మరో పక్క బూతు సినిమాలు చూస్తుంటే ఆ విషయాన్ని ఫేస్‌బుక్ లేదా గూగుల్ పసిగట్టేస్తుందట. 
 
ఇక అప్పటి నుంచి ఫేస్‌బుక్ లేదా గూగుల్ మీకు ఆ బూతు ప్రకటనలు పంపిస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రకటనల బారి నుంచి తప్పించుకునే మార్గం కూడా ఉందండోయ్. ఎలాగంటే పోర్న్ వీడియోలు చూసేటప్పుడు సాధ్యమైనంతవరకూ మిగిలిన ట్యాబ్‌లు వాడకుండా ఉంటే మంచిది. అదండీ విషయం.!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం