Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలినార్‌ కొత్త ఆఫర్‌... రూ.73కే అపరిమిత 4జి డేటా... జియో షాక్

దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన టెలినార్ సంస్థ తాజాగా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్‌లోని కొత్త 4జి వినియోగదారులకు కేవలం 73 రూపాయలకే అపరిమిత డేటాను ఇవ్వనున్నట్టు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:41 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన టెలినార్ సంస్థ తాజాగా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్‌లోని కొత్త 4జి వినియోగదారులకు కేవలం 73 రూపాయలకే అపరిమిత డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
మొట్టమొదటిసారిగా 73 రూపాయలతో రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు 30 రోజుల పాటు అపరిమితి 4జి/2జి ఇంటర్నెట్‌ సర్వీసులను అందించనున్నట్లు టెలినార్‌ తెలిపింది. ఈ ఆఫర్‌తో పాటు 90 రోజుల పాటు 25 పైసల (నిమిషానికి)కే లోకల్‌, ఎస్‌టిడి కాల్స్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. 
 
అలాగే లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీతో 25 రూపాయల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. 30 రోజల తర్వాత అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందుకోవాలంటే 47 రూపాయల స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌ను రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments