Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీడన్‌ను శాసిస్తున్న భారత టెక్కీలు!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:58 IST)
స్వీడన్‌ సాంకేతిక రంగాన్ని భారత టెక్కీలు శాసిస్తున్నారు. దీంతో భారత సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్లకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. 2009 - 13 మధ్య కాలంలో 9366 మంది భారత పౌరులకు స్వీడన్ ప్రభుత్వం వర్క్‌ పర్మిట్లు జారీచేయగా, అందులో 8803 మంది ఐటీ నిపుణులే ఉండటం గమనార్హం. 
 
స్వీడన్ సాంకేతిక రంగంలో పని చేస్తున్న భారత టెక్కీలు.. .మెరుగైన పనితీరుతో కస్టమర్లకు నాణ్యవంతమైన సేవలందిస్తున్నారని స్టాక్‌ హోం బిజినెస్ రీజియన్ సీఈవో ఒలోఫ్ జెటెర్‌ బర్గ్ తెలిపారు. వినియోగదారులను సంతృప్తిపరచడంలో ఇతర కంపెనీలతో పోలిస్తే భారతీయ కంపెనీలు ముందునిలుస్తున్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి సైతం భారత టెక్కీలకు సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments