Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 19న శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+ లాంచ్

ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ శామ్‌సంగ్ ఈనెల 19వ తేదీన తన న్యూ ప్రాడెక్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం జియోమీ కూడా తన కొ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (17:22 IST)
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ శామ్‌సంగ్ ఈనెల 19వ తేదీన తన న్యూ ప్రాడెక్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం జియోమీ కూడా తన కొత్త మోడల్‌ను అదే రోజున ఆవిష్కరించనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. సౌత్ కొరియాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఈ యేడాది మార్చిలో ఎస్8, ఎస్8+లను ప్రవేశపెట్టింది. భారత్‌ మార్కెట్‌లోకి మాత్రం ఈనెల 19వ తేదీన ప్రవేశపెట్టనుంది. 
 
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్లను పరిశీలిస్తే... ఎస్8లో 5.8 అంగుళాల స్క్రీన్, ఎస్8+లో 6.2 అంగుళాల స్క్రీన్ కలిగివుంటుంది. అలాగే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో పాటు... శామ్‌సంగ్ బిక్స్‌బే, బయోమెట్రిక్ టెక్నాలజీస్, శామ్‌సంగ్ డీఈఎక్స్, 3500ఎంఏహెస్ బ్యాటరీ, క్వాల్కమ్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ, ముందు, వెనుక భాగాల్లో 12 మెగా పిక్సెల్ కెమెరా విత్ డ్యుయల్ పిక్సెల్ టెక్నాలజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో ఎస్8 ధర రూ.46,753, ఎస్8+ ధర రూ.54,545. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments