Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామ్‌సంగ్ నుంచి గ్యాలెక్సీ ఎఫ్ 55 5జీ కొత్త స్మార్ట్ ఫోన్

సెల్వి
సోమవారం, 27 మే 2024 (16:22 IST)
Galaxy F series
శామ్‌సంగ్ సోమవారం భారతదేశంలో 50ఎంపీ కెమెరాతో తన గ్యాలెక్సీ ఎఫ్ సిరీస్, గ్యాలెక్సీ ఎఫ్ 55 5జీ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గ్యాలెక్సీ ఎఫ్ 55 5జీ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 
 
8GB+128GB, 8GB+256GB, 12GB+256GBలలో ఫ్లిఫ్ కార్ట్, శాంసంగ్ వెబ్ సైట్లలో లభిస్తాయి. అలాగే ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ప్రారంభ ధర రూ. 26,999. ఈ ఫోన్ రెండు రంగుల్లో మార్కెట్లో లభిస్తుంది. ఆప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది. 
 
గ్యాలెక్సీ ఎఫ్ 55 5జీతో, శాంసంగ్ ఎఫ్ సిరీస్‌లో మొట్టమొదటిసారిగా జీను స్టిచ్‌తో క్లాసీ వేగన్ లెదర్ డిజైన్‌ను అందిస్తోంది. శాడిల్ స్టిచ్ ప్యాటర్న్‌తో కూడిన క్లాసీ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, బంగారు రంగులో ఇది లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments