Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10.. 8 నుంచి భారత మార్కెట్లోకి ఎంట్రీ

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (16:13 IST)
అంతర్జాతీయ మార్కెట్ వినియోగదారులకు అందుబాటులో వున్న గెలాక్సీ ఎస్‌10 సిరీస్ ఫోన్లను శాంసంగ్ సంస్థ ఎట్టకేలకు భారత మార్కెట్‌లో విడుదల చేసింది.



ఈ నెల 8వ తేదీ నుంచి దేశంలోని అన్నీ రీటైల్  ఔట్‌లెట్లలో విక్రయించనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. శాంసంగ్ ఆన్‌లైన్ షాప్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌లలో ఇప్పటికే ఈ ఫోన్లకు ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో ఆఫ్‌లైన్‌లోనూ ఈ ఫోన్లు వినియోగదారులకు లభిస్తాయి. 
 
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 ఫీచర్స్.. 
ఇందులో క్వాల్కం స్నాప్ డ్రాగాన్ ఎస్డి 855 ప్రోసెసర్ వుంటుంది. 
6.1 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ కర్వ్‌డ్ స్క్రీన్, 
ట్రిపుల్ రియర్ కెమెరా, 
పంచ్ హోల్ ఇన్‌స్క్రీన్ డిస్‌ప్లే, 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 
ప్రపంచంలోనే తొలిసారిగా డిస్‌ప్లేలోనే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. 
 
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్ల ధరలు
శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10ఇ, 6జీబీప్లస్128జీబీ ఫోన్ ధర రూ.55,900 
శాంసంగ్ గెలాక్సీ ఎస్10, 8జీబీప్లస్128జీబీ, రూ.66,900
శాంసంగ్ గెలాక్సీ ఎస్10, 8జీబీ+512జీబీ - రూ.84,900 పలుకుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments